Scroll Top

Bollampally Indrasen Reddy Wins Sakshi Excellence Awards 2021 For Energy Conservation

Bollampally Indrasena Reddy is one among the persons who are working towards the betterment of the environment. Net Zero Living is defined as controlling the greenhouse gases emitted into the atmosphere and maintaining the ecological balance. Efforts are being made by him to bring awareness among people in this regard. Awareness is being spread across the country about the benefits of renewable energy and the use of solar energy. Many workshops are conducted on environmental conservation, especially for those living in gated communities. He also participated in many conferences organised by the Council for Green Revolution under the auspices of the United Nations.

Sakshi Media Group is honouring Bollampally Indrasena Reddy, who is doing his part in environmental conservation, with the Excellence in Environment Conservation – Individual Award.

బొల్లంపల్లి ఇంద్రసేన్‌ రెడ్డి: ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌
బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్‌ హౌస్‌ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్   రెవల్యూషన్   నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు.

ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం.

In News